మీరు బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారా ఏ బిజినెస్ చేయాలి అనుకుంటూ ఆలోచిస్తున్నార ఐతే మీరు ఒక్కసారి ఇ బిజినెస్ గురుంచి ఆలోచించండి మార్కెట్లో తక్కువ కంపిటిషన్ మీకు పెట్టుబడి కూడా తక్కువే మీరు కొద్దిగా కష్ట పడితే చాలు అనతి కాలంలో మీకు మంచి లాభాలు ఉంటావి మీరు ఇ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి తెలుసుకుందాం

ఇ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి
మీరు ఇ వ్యాపారానికి మొదట పట్టణంలో మంచి రూమ్ లను రెంటుకు తీసుకోవాలి అందులో అన్ని రకాల యూ ని ఫామ్ లు నిలువ చేసుకునేలా ఉండాలి మీరు ప్రతి గ్రామంలో మండలంలోని పట్టణంలో అన్ని ప్రయివేట్ స్కూళ్లలో మొదట మీ షాప్ గురుంచి తెలియ చెయ్యాలి మీరు స్కూళ్లలో వల్ల డ్రెస్ కోడ్ ఎలా ఉంది అని తెలుసుకొని మీరు మొదట వారికి తక్కువ ధరకు ఇచ్చేలా వారితో డీల్ చేసుకోవాలి స్కూల్ యాజమాన్యం తో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు వారికి ప్రతి
Visit full information