Flower Business telugu: తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు

వ్యవసాయంలో నష్ట లతో విసిగిపోయార మీకు మంచి లాభాల వచ్చే పంటలు మీ కోసం 

రైతులు ఏలాంటి పంటలు వేసిన లాభాలు తక్కువ నష్టలు ఎక్కువ పెరిగాయి పెరిగిన ధరలు రైతు కూలీలు ఎలా చూసిన రైతులకు నష్టాలే మిగిలాయి అందుకే ఒకసారి ఇ పంటల పైన మీకు అవగాహన 

1) గులాబీ పులా పంటలు 

పులా పంటల అనగానే అందరూ వాటిని చులగణగా చూస్తారు ఇ పులా పంటల వల్ల చాలా లాభాలు ఉంటావి తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు ఉంటావి మీరు ఒక్క సారి ఇ పంటను వేస్తే 5 నుండి10 సంవత్సర ల వరకు దిగుబడిని తియ్యవచ్చు  వీటి నుండి ఒక ఎకరానికి పంటకు 1 లక్షల రూపాయల నుండి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు మీరు వాటికి ఎలాంటి తెగులు రాకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది  ఇ గులాబీ పూలను ఎక్కువగా పెళ్లిలో డెకరేషన్ కి పులా దండలకు బొకే లకు చాలా గిరాకీ వుంటుంది 

2) బంతి పూలు

బంతి పూలు చాలా వరకు ఎక్కువ పండగలు పెళ్లి ల్లో ఎక్కువగా వాడుతుంటారు  ఇ బంతి పులా సాగుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది  వీటి పులా ధర 40 నుండి 50 రూపాయల విలువ ఉంటుంది  ఇ బంతి పులా చెట్లు వేసిన నుండి 60 రోజుల్లో పూలు పుస్తయి ఇ బంతి పూలను గులాబీ పులా సాగులో మధ్యలో కూడా అంతర్ పంటగా సాగుచేసుకోవచ్చు  60 రోజుల్లో మీరు 2 లక్షల వరకు సంపాదించవచ్చు   మీరు ఇ పంటలు వేసే ముందు తగునా జాగ్రత్తలు తీసుకోవాలి 

మీరి మార్కెట్లో నేరుగా ఇ పూలను అమ్మవచ్చు లేదా షాప్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని అమ్మ వచ్చు లేదా మిరే ఇ పూలను ఎగుమతి చేసుకోవచ్చు మంచి లాభాలు కూడా ఉంటుంది మీ పూలతో పాటు వేరే వారి పూలను కొని ఇ వ్యాపారం మొదలుపెట్టవచ్చు 

ఇ వ్యాపారం చేసే ముందు ఒక సారి మీరు మార్కెట్లో అవగాహన తెచ్చుకొని ఇ వ్యాపారం చెయ్యడం మంచిది

Published by: srikanth B

Leave a comment

Design a site like this with WordPress.com
Get started