business idea tree : భూమి ఉండి నీళ్లు లేకున్నా లక్షల ఆదాయం

తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట

చాలా వరకు రైతులకు నెల ఉన్న తగిన నీటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నీటి కోసం చాలా అప్పులు చేసి బోరు బావిలు వేస్తుంటారు కానీ భూమి లో నీటి కొరత వల్ల చాలా వరకు  బోరు బావిలు నష్టాలను మిగిలిస్త్తాయి అలాంటి రైతుల కోసం మీ ఇ బిజినెస్ ఒక్క సారి పెట్టుబడి పెడితే చాలు వర్ష ధార వల్ల పండుతుంది ఎలాంటి నష్ట లు ఉండని పంట మీకు ఒక సారి ఖర్చు వస్తుంది 

ఎలా ఇ చెట్లను పెంచాలి ఎంత లాబాం ఉంటుంది

ఇ చెట్లను ఒక్క సారి నాటితే చాలు 5 నుండి 10 సంవత్సరాల వరకు ఎలాంటి ఖర్చులు ఉండవు వీటిని చాలా వరకు వుడ్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు ఒక ఎకరాల్లో 250 నుండి 300 వరకు నటుకోవచ్చు  ఒక కింటల్ కి1000 రూపాయలు ఉంటుంది వీటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది  మీకు నెల ఉండి నీటి సౌకర్యం లేకున్నా ఇ చెట్ల పెంపకం చెయ్య వచ్చును మీరు మొదట ఇ చెట్ల కోసం 50 వెల్ వరకు ఖర్చు వస్తుంది  ఆ తరువాత మీకు ఎలాంటి ఖర్చులు ఉండవు మీకు వారిని అమ్మే టప్పుడు మంచి లాభాలను పొందవచ్చు లేదా మిరే విదేశాలకు ఎగుమతి చెయ్య వచ్చు  వీటి పెంపకం పైన అవగాహన తెచుకున్నాక ఇ పంటను పెంచడం మంచిది

Published by: srikanth.B

Leave a comment

Design a site like this with WordPress.com
Get started