biscuit tea cup business: టీ తాగి తినే కప్ ల బిజినెస్ మంచి లాభాలు

టీ కప్ బిజినెస్ తో మంచి ఆదాయం కంపిటిషన్ లేని వ్యాపారం 

టీ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది పేపర్ కప్ ప్రతి ఒక్కరు టైం ఉన్నప్పుడు వెళ్లి టీ తగుతుంటారు టీ కప్ బిజినెస్ కు మంచి గిరాకీ ఉంటుంది అందుకే మీరు ఇ టీ కప్ బిజినెస్ చేస్తే మంచి లాభాలు ఉంటుంది అలాగని పేపర్ కప్ కాదు అదే టీ తాగి తినే కప్ లు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది ఇ కప్ లకు తక్కువ పెట్టుబడి మంచి లాభాలు ప్రతి టీ షాప్ కి వెళ్లి మీరు మొదట తక్కువ ధరకు అమ్మితే బాగుంటుంది ఒక్క సారి మీ బిజినెస్ మొదలు పెట్టక వారు తప్ప కుండ మీ కప్ లనీ కొనుగోలు చేస్తారు పేపర్ కప్ లను రోజు వాళ్ళు తియ్యడం కొద్దిగా కష్టం కనుక తాగి వారు తింటారు కనుక ఇ కప్ లతో షాప్ వారికి కూడా వెస్ట్  తగ్గుతుంది  మీ కప్ లను తీసుకోవడానికి మొగ్గుచూపుతారు  

ఇ టీ కప్ లను ఎలా తయారు చెయ్యాలి

ఇ కప్ లను మైదా తో నుక తైడు తో తయారు చేస్తారు లేదా బియ్యం పిండి  చేస్తారు మీకు ఇ మెటీరియల్ కొనడానికిఇ తక్కువ ఖర్చు అవుతుంది  బిస్కెట్ టీ కప్ లను రాగి గోధుమ ఇలా చాలా రకాలుక తయారు చేస్తారు  ఇ కప్ లు చాలా ఉపయోగకరమైన వి మీరు మార్కెట్లో 2 నుండి 3 రూపాయలు వరకు అమ్మ వచ్చు  ఇలా చేస్తే మంచి లాభాలు ఉంటుంది  ఇ మిషెన్ ధర 2 లక్షల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది మీరు మీకు అందుబాటులో ఉన్న దానిని తీసుకొని ఇ బిజినెస్ మొదలు పెట్టండి  ఇ బిజినెస్ పైన మంచి అవగాహన తీసుకొని మొదలు పెట్టండి

Red sondel tree business :ఒక్కసారి పెట్టుబడి కోట్ల రూపాయల ఆదాయం 10 సంవత్సరం లో మీకు తిరుగే లేదు

ఒక్కసారి పెట్టుబడి పెట్టి 10 సంవత్సరం లో కోట్ల రూపాయల ఆదాయం 

మీకు వ్యవసాయం భూమి ఉంటే అందులో వ్యవసాయం చేసిన నష్టాలు వస్తున్నాయా అయితే మీరు అందులో కొద్దిగా ల్యాండ్ ని ఎర్రచందనం చెట్ల పెంపకం మొదలు పెడితే మీకు మంచి లాభాలు వాస్తవి ఇప్పుడు ప్రపంచంలో ఇ ఎర్రచందనం కు మంచి గిరాకీ ఉంది ఏ చెట్టు ని చాలా కాస్మోటిస్ లో వాడుతున్నారు అందేకే ఇ చెట్టు కు చాలా గిరాకీ ఉంది ఒక అరా ఎకరం లో అయినా చాలు మీరు సులువుగా పెంచ వచ్చు మీ ఇంటి ముందు కలిగా ల్యాండ్ ఉన్న అందులో కూడా ఇ చెట్లను పెంచి మీరు మంచి లాభాలు పొందవచ్చు వీటికి ఎక్కువ నీటి అవసరం కూడా వుండదు 

ఎలా వీటిని పెంచాలి

ఇ ఎర్రచందనం చెట్లకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీటి పెరుగుదలకు అనుకూలంగా ఉన్నది నెల  వీటిని ఎర్ర నెలలో  తొందరగా పెరుగుదలను చూపుతాయి వీటికి నీటి అవసరం ఎక్కువ అవసారం లేదు వీటిని  మొదట ఒక చెట్టు కు చెట్టు కు మధ్య కాళీ స్థలం 2 మీటర్లు లేదా 3 మీటర్లు ఉంచాలి ఇ చెట్లు ను నట డానికి లోతు 1 మీటర్ లోతులో పెట్టాలి అప్పుడే చెట్టు తొందరగా పెరుగుతుంది  మీరు ఒక్క సారి పెట్టు బాడీతో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఒక చెట్టు 30 రూపాయలు ఉంటుంది  ఒక 100 చెట్లను నటీతే 30000 వేల రూపాయిలు ఖర్చు వస్తుంది  మీరు ఒక సారు ఆర్టికల్చర్ వాళ్ళని సంప్రదించి ఇ పెట్టుబడి పెట్టండి 

Published by ::SRIKANTH.B

Business idea dragon fruits :ఒక్కసారి పెట్టుబడి తో ఒక సంవత్సరం లో లక్షల ఆదాయం

ఒక సారి పెట్టుబడి సంవత్సరం లో 8 లక్షల వరకు ఆదాయం

మీరు వ్యాపారం చెయ్యాల లేదా బిజినెస్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా అలాంటి వారికోసం  మంచి ఐడియా మీకు ఒక ఎకరం భూమి ఉంటే సరిపోతుంది అందులో ఎలాంటి పంటలు వేసిన తక్కువ ఆదాయం వస్తుంది పెట్టుబడి ఎక్కువ  కానీ మీరు ఒక్క సారి పెట్టుబడి పెడితే చాలు మీకు 25 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవల్సిన అవసరం లేదు దానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అదే డ్రాగెన్ ఫ్రూట్ ఇ ఫ్రూట్ కి ప్రపంచ వ్యాప్తంగా చాలా గిరాకీ ఉంటుంది  

ఇ సాగు ఎలా చెయ్యాలి తెలుసుకుందాం.

మీరు ఒక ఎకరం భూమిలో dragon ఫ్రూట్ సాగు చెయ్యనికి మీ ల్యాండ్ లో 10 అడుగుల దూరం లో ఇ చెట్లను నాటు కోవాలి ఒక గుంత 60 సెంటి మీటర్ లోతు వెడల్పుగా ఉంటేలా చూసుకోవాలి ఇ డ్రాగెన్ తీగ చెట్టు కనుక  10 అడుగుల ఒక్కటి చొప్పున సిమెంట్ పోల్ లను నటుకొని ఆ పోల్ దగ్గర ఇ డ్రాగెన్ చెట్టు ను నటుకోవాలి ఇందులో చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నవి తెలుపు రకం ఎరుపు రకం ఇ కారం తీపిగా ఉంటుంది ఇ సాగుకీ నీటి అవసరం కూడా తక్కువ ఉంటుంది డ్రీప్ ద్వారా నీటిని ఇచ్చిన సరిపోతుంది  ఒక ఎకరం లో 450 చెట్ల ను సాగుచేసుకోవచ్హు  చెట్లకు 1 లక్ష రూపాయిలు అవుతుంది మీరు ఒక సారి పెట్టుబడి పెడితే చాలు మీకు  సాగు చేసిన మొదటి సంవత్సరం లో మీకు దిగుబడి మొదలు అవుతుంది 

పంట దిగుబడి

మీరు ఇ పంటను ఆగస్టు నెలలో మొదలు పెడితే బాగుంటుంది ఏందుకంటే ఆ సమయంలో చెట్టు పెరుగుదల బాగుంటుంది మీకు ఏప్రిల్ మే నెలలో పంట దిగుబడి మొదలు అవుతుంది ప్రతి 15 రోజుల కు ఒకసారి పూత వస్తుంది  మీరు ఇ పంటను వేసే ముందు ఒక సారి ఇ పంట పైన అవగాహన ఉంటే బాగుంటుంది

Published by ::SRIKANTH.B

business idea tree : భూమి ఉండి నీళ్లు లేకున్నా లక్షల ఆదాయం

తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట

చాలా వరకు రైతులకు నెల ఉన్న తగిన నీటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నీటి కోసం చాలా అప్పులు చేసి బోరు బావిలు వేస్తుంటారు కానీ భూమి లో నీటి కొరత వల్ల చాలా వరకు  బోరు బావిలు నష్టాలను మిగిలిస్త్తాయి అలాంటి రైతుల కోసం మీ ఇ బిజినెస్ ఒక్క సారి పెట్టుబడి పెడితే చాలు వర్ష ధార వల్ల పండుతుంది ఎలాంటి నష్ట లు ఉండని పంట మీకు ఒక సారి ఖర్చు వస్తుంది 

ఎలా ఇ చెట్లను పెంచాలి ఎంత లాబాం ఉంటుంది

ఇ చెట్లను ఒక్క సారి నాటితే చాలు 5 నుండి 10 సంవత్సరాల వరకు ఎలాంటి ఖర్చులు ఉండవు వీటిని చాలా వరకు వుడ్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు ఒక ఎకరాల్లో 250 నుండి 300 వరకు నటుకోవచ్చు  ఒక కింటల్ కి1000 రూపాయలు ఉంటుంది వీటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది  మీకు నెల ఉండి నీటి సౌకర్యం లేకున్నా ఇ చెట్ల పెంపకం చెయ్య వచ్చును మీరు మొదట ఇ చెట్ల కోసం 50 వెల్ వరకు ఖర్చు వస్తుంది  ఆ తరువాత మీకు ఎలాంటి ఖర్చులు ఉండవు మీకు వారిని అమ్మే టప్పుడు మంచి లాభాలను పొందవచ్చు లేదా మిరే విదేశాలకు ఎగుమతి చెయ్య వచ్చు  వీటి పెంపకం పైన అవగాహన తెచుకున్నాక ఇ పంటను పెంచడం మంచిది

Published by: srikanth.B

Flower Business telugu: తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు

వ్యవసాయంలో నష్ట లతో విసిగిపోయార మీకు మంచి లాభాల వచ్చే పంటలు మీ కోసం 

రైతులు ఏలాంటి పంటలు వేసిన లాభాలు తక్కువ నష్టలు ఎక్కువ పెరిగాయి పెరిగిన ధరలు రైతు కూలీలు ఎలా చూసిన రైతులకు నష్టాలే మిగిలాయి అందుకే ఒకసారి ఇ పంటల పైన మీకు అవగాహన 

1) గులాబీ పులా పంటలు 

పులా పంటల అనగానే అందరూ వాటిని చులగణగా చూస్తారు ఇ పులా పంటల వల్ల చాలా లాభాలు ఉంటావి తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు ఉంటావి మీరు ఒక్క సారి ఇ పంటను వేస్తే 5 నుండి10 సంవత్సర ల వరకు దిగుబడిని తియ్యవచ్చు  వీటి నుండి ఒక ఎకరానికి పంటకు 1 లక్షల రూపాయల నుండి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు మీరు వాటికి ఎలాంటి తెగులు రాకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది  ఇ గులాబీ పూలను ఎక్కువగా పెళ్లిలో డెకరేషన్ కి పులా దండలకు బొకే లకు చాలా గిరాకీ వుంటుంది 

2) బంతి పూలు

బంతి పూలు చాలా వరకు ఎక్కువ పండగలు పెళ్లి ల్లో ఎక్కువగా వాడుతుంటారు  ఇ బంతి పులా సాగుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది  వీటి పులా ధర 40 నుండి 50 రూపాయల విలువ ఉంటుంది  ఇ బంతి పులా చెట్లు వేసిన నుండి 60 రోజుల్లో పూలు పుస్తయి ఇ బంతి పూలను గులాబీ పులా సాగులో మధ్యలో కూడా అంతర్ పంటగా సాగుచేసుకోవచ్చు  60 రోజుల్లో మీరు 2 లక్షల వరకు సంపాదించవచ్చు   మీరు ఇ పంటలు వేసే ముందు తగునా జాగ్రత్తలు తీసుకోవాలి 

మీరి మార్కెట్లో నేరుగా ఇ పూలను అమ్మవచ్చు లేదా షాప్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని అమ్మ వచ్చు లేదా మిరే ఇ పూలను ఎగుమతి చేసుకోవచ్చు మంచి లాభాలు కూడా ఉంటుంది మీ పూలతో పాటు వేరే వారి పూలను కొని ఇ వ్యాపారం మొదలుపెట్టవచ్చు 

ఇ వ్యాపారం చేసే ముందు ఒక సారి మీరు మార్కెట్లో అవగాహన తెచ్చుకొని ఇ వ్యాపారం చెయ్యడం మంచిది

Published by: srikanth B

Small investment full income తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు 

మీరు బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారా ఏ బిజినెస్ చేయాలి అనుకుంటూ ఆలోచిస్తున్నార ఐతే మీరు ఒక్కసారి ఇ బిజినెస్ గురుంచి ఆలోచించండి  మార్కెట్లో తక్కువ కంపిటిషన్ మీకు పెట్టుబడి కూడా తక్కువే మీరు కొద్దిగా కష్ట పడితే చాలు అనతి కాలంలో మీకు మంచి లాభాలు ఉంటావి మీరు ఇ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి తెలుసుకుందాం

ఇ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి 

మీరు ఇ వ్యాపారానికి మొదట పట్టణంలో మంచి రూమ్ లను రెంటుకు తీసుకోవాలి అందులో అన్ని రకాల యూ ని ఫామ్ లు నిలువ చేసుకునేలా ఉండాలి  మీరు ప్రతి గ్రామంలో మండలంలోని పట్టణంలో అన్ని ప్రయివేట్ స్కూళ్లలో మొదట మీ షాప్ గురుంచి తెలియ చెయ్యాలి మీరు స్కూళ్లలో వల్ల డ్రెస్ కోడ్ ఎలా ఉంది అని తెలుసుకొని మీరు మొదట వారికి తక్కువ ధరకు ఇచ్చేలా వారితో డీల్ చేసుకోవాలి స్కూల్ యాజమాన్యం తో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు వారికి ప్రతి

Visit full information

https://bhumi2022.blogspot.com/

జాబ్ లేక బాధపడుతున్నారా ఇంట్లో వ్యాపారం చేస్తూ లక్షల రూపాయల లాభాలు

జాబ్ లేక బాధపడుతున్నారా ఎమ్ చెయ్యాలి అనుకుంటు ఏంచేయాలి అనుకున్న ఇ రోజుల్లో చాలా మనీ అవసరం చిన్న వ్యాపారం చెయ్యడానికి కూడా రూమ్ రెంట్ మెటీరియల్ ఇలా చాలా ఖర్చులు అవుతాయి మీరు మీ ఇంట్లో నుండే చేసుకునే వ్యాపారం పచ్చడి వ్యాపారం ఇ వ్యాపారానికి మొదట మీకు ఖర్చు తక్కువ అవుతుంది మీరు మొదట కొద్దిగా కష్ట పడితే చాలు  

మీరు ఎలా మొదలు పెట్టాలి ఎలా మార్కెట్లో అమ్మాలి తెలుసుకుందాం

ఇ వ్యాపారానికి మొదట మీకు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి కొన్ని మామిడి కాయలు మసాలా లు ఎలాగూ మన ఇంట్లో ఉంటావి కనుక మీరు మంచి రుచి వచ్చేలా చూసుకోవాలి ఇలా మీరు పచ్చడి తయారు చేసిన తరువాత మీరు గాజు పాత్ర లు తీసుకొని అందులో  250 గ్రామ్ 500 గ్రామ్ లను ప్యాక్ చేసి చూడడానికి అందంగా ఉండేలా చూడాలి  మొదట మీరు తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకోవడం మంచిది ఏందుకంటే మనకు మొదట్లో అమ్మకాలు జరగాలి అనుకుంటే  ఇలా చెయ్యాలి మీరు మొదట చిన్న చిన్న కిరణ షాప్ లు విల్లేగ్  లో అమ్మకాలు మొదలు పెట్టండి స్కూల్ గౌరమెంట్ హాస్టల్ లు హోటల్ లను మొదట మీరు అమ్మకాలు జరపాండి మీకు ఇలానే ఎక్కువ లాభాలు వాస్తవి  ఇలా చేసిన తరువాత మీకు ఫుడ్ కార్పొరేట్ నుండి వ్యాపార లైసెన్స్ అవసరం ఉంటుంది ఇలా తీసుకొని దేశ వ్యాప్తంగా మీ వ్యాపారం చెయ్య వచ్చును  .మీరు ఇ వ్యాపారం చేసే ముందుగు ఒక సారి మీకు అవగాహన తెచ్చుకోవడం అవసరం ఇ వ్యాపారం పైన

Published by: Srikanth .B

Design a site like this with WordPress.com
Get started